ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక నెల జీతం ముందుగానే ఇచ్చేస్తున్నాం' - salaries to employees in east godavari dst

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సహకార బ్యాంకు ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని ముంజూరు చేస్తున్నట్లు.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్ తెలిపారు.

east godavari dst kakinada co operative bank DCCB  chairmen  provide   one month salary
east godavari dst kakinada co operative bank DCCB chairmen provide one month salary

By

Published : May 16, 2020, 9:17 AM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు ముందుగానే ఒక నెల జీతాన్ని మంజూరు చేస్తున్నట్టు బ్యాంకు చైర్మన్ అనంత ఉదయభాస్కర్ వెల్లడించారు.

లాక్ డౌన్ వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యం కల్పించామన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్​పై శుక్రవారం ఆయన సంతకం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details