ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించటం ఆనందదాయకం' - taja news of bjp president

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించటం ఆనందదాయకమని తూర్పుగోదావరి జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య అన్నారు. అధిష్ఠానం సత్తా ఉన్న నాయకుడిని ఎంచుకుందని తెలిపారు.

east godavari dst ex bjp precident speech about new president of bjp
east godavari dst ex bjp precident speech about new president of bjp

By

Published : Jul 28, 2020, 9:20 AM IST

సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టటం ఆనందదాయకం అని తూర్పగోదావరి జిల్లా భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య అన్నారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయటానికి అధిష్ఠానం సంవర్థమైన నాయకున్ని ఎన్నుకుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే దిశగా సోము వీర్రాజు నాయకత్వంలో ప్రతి కార్యకర్త పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయాలకు... పార్టీని నడిపించే సత్తా ఉన్న నేత సోము వీర్రాజు అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details