ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లా.. పంచాయతీ రెండో దశ ఎన్నికల ఫలితాలు - ఎన్నికల ఫలితాలు

తూర్పుగోదావరి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు మినహా ఓట్ల లెక్కింపు అనంతరం అధిరాలు ఫలితాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం పోలింగ్ శాతం 82.86 గా నమోదైంది.

east godavari local body elections second phase results
తూర్పు గోదావరి జిల్లాలో పంచాయితీ ఎన్నికల రెండో దశ ఫలితాలు

By

Published : Feb 13, 2021, 10:57 PM IST

Updated : Feb 14, 2021, 1:45 PM IST

  • ఆలమూరు మండలం సూర్యారావుపేట సర్పంచిగా చింతపల్లి వెంకటలక్ష్మి విజయం
  • జెడ్ మేడపాడు సర్పంచ్‌గా కంచర్ల చంద్రశేఖర్ గెలుపు
  • వెదురుపాక సర్పంచ్‌గా మల్లిడి సూరారెడ్డి గెలుపు
  • కొత్తపల్లి సర్పంచ్‌గా కంచుమర్తి కాటమస్వామి విజయం
  • చౌటుపల్లి సర్పంచ్‌గా చక్రవేణి విజయం
  • కురకాళ్ళపల్లి సర్పంచ్‌గా పిల్లి శారద గెలుపు
  • వి.సావరం సర్పంచ్‌గా కాకి కృష్ణవేణి విజయం
  • వెదురుపాక సర్పంచ్‌గా మల్లిడి సూరారెడ్డి విజయం
  • రాయవరం సర్పంచ్‌గా చంద్రమళ్ల రామకృష్ణ గెలుపు
  • పసలపూడి సర్పంచ్‌గా కడలి పద్మావతి విజయం
Last Updated : Feb 14, 2021, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details