తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మార్పేట సచివాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించి, టీకా వేయించుకున్న వారితో మాట్లాడారు. టీకా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
టీకా ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్ - east godavari district vaccination
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎమ్మార్ పేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి