కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్నీ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు తుని, పాయకరావుపేట తాండవ వంతెన మూసివేశారు. రెండు జిల్లాల నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు.
కరోనా ఎఫెక్ట్ : విశాఖ-తూర్పు సరిహద్దు మూసివేత
కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దును మూసివేశారు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
సరిహద్దు మూసివేత