ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానా - east godavari dst covid updates

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో పోలీసులు కరోనాపై విస్తృత ప్రచారం చేశారు. బుధవారం నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిస్తామని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

east godavai dst p.gannavarm  corona awarness programme
east godavai dst p.gannavarm corona awarness programme

By

Published : Jun 24, 2020, 6:51 AM IST

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో రాత్రి 7 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తామని ఎస్సై సత్యనారాయణ స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా తిరిగితే 50 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details