ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఉత్సాహంగా... ఉల్లాసంగా ధరిత్రీ దినోత్సవం వేడుక - dharithri dinosthavam
ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-ఎఫ్ఎమ్ రాజమహేంద్రవరంలో వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో ఉత్సాహపరుస్తూనే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించారు.
![ఉత్సాహంగా... ఉల్లాసంగా ధరిత్రీ దినోత్సవం వేడుక](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3078950-thumbnail-3x2-fm.jpg)
ధరిత్రీ దినోత్సవ వేడుక