వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గం లోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో అర్ధరాత్రి నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. దీంతో రైతులు పోలాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కోనసీమలో ఎడతెరిపి లేని వర్షాలు - తాజాగా కోనసీమలో వర్షాలు
వాయుగుండం వల్ల తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధ రాత్రి నుంచి జల్లులు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కోనసీమలో ఎడతెరిపి లేని వర్షాలు