కరోనా వైరస్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశుని ఆలయంలో శనివారం ప్రదక్షిణలు, దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఏడు శనివారాల నోము నోచుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం, ప్రదక్షిణలు నిలిపేస్తున్నట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
వాడపల్లి వెంకటేశుని ఆలయంలో శనివారం స్వామి దర్శనం రద్దు - వాడేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం రద్దు
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ ఆలయాల్లో దర్శనాలు నిలిపివేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని శనివారం రోజున నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

వాడేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం రద్దు
వాడపల్లి వెంకటేశుని ఆలయంలో శనివారం స్వామి దర్శనం రద్దు
ఇదీ చూడండి: