తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది. అనంతరం బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. తనను ఇంటికి పంపించడం లేదని మనస్తాపం చెంది గురువారం... సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇంటికి పంపడంలేదని ఆత్మహత్యాయత్నం..!
మొదట కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో.. క్వారంటైన్‌కి తరలించారు. ఇలా చేస్తునే ఉన్నారు తప్పా.. తనను ఇంటికి పంపించడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.
due to corona man committed to suicide at east godavari