తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో.. జన సైనికులు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు వెయ్యి కుటుంబాలకు నియోజక వర్గ జనసేన ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో అందచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కూరగాయలు, బియ్యం, మాస్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
పేదలకు అండగా జన సైనికులు - తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల పంపిణీ వార్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు.. నిరుపేదలకు జన సైనికులు అండగా నిలుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని.. కూరగాయలు పంపిణీ చేశారు.
![పేదలకు అండగా జన సైనికులు due to corona lickdown Distribution of vegetables to the poor in Prathipaddu constituency in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7027467-294-7027467-1588410571669.jpg)
due to corona lickdown Distribution of vegetables to the poor in Prathipaddu constituency in east godavari