తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరమే మరిచారు. ఒకరినొకరు అంటిపెట్టుకుని మందు కొనుక్కునేందుకు ఎగబడుతున్నారు. కుటుంబాల క్షేమాన్ని మరిచిపోయి వీరు వ్యవహరిస్తున్న తీరు అందర్ని ఆందోళన కలిగిస్తుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కోనసీమలో మద్యంప్రియులు మరిచారు ..దూరాన్నీ! - కోనసీమలో మద్యం దుకాణం వార్తలు
కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ఉంటే మందుబాబులకు భయం లేకుండా పోయింది. మద్యం దుకాణాల వద్ద ఇష్టానుసారంగా దూరం లేకుండా బారులు తీరుతున్నారు.

కోనసీమలో మద్యం దుకాణం