కరోనా విలయ తాండవం చేస్తూ ఉంటే….మందుబాబులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లో మద్యం దుకాణాల వద్ద మందు కోసం ఒకరినొకరు అంటిపెట్టుకొని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా సామాజిక దూరం అనేది మర్చిపోయి… ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ దుకాణాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి
కొవిడ్ నిబంధనలు పట్టని మందుబాబులు - కొవిడ్ నిబంధనలు పాటించని మద్యం దుకాణాలు
కొవిడ్ కల్లోలంతో ఆస్పత్రులు నిండిపోతున్న వేళ.. మద్యం దుకాణాల వద్ద పరిస్థితులు గుబులు పుట్టిస్తున్నాయి. మందుబాటిళ్లు దక్కించుకొనేందుకు పోటీపడే క్రమంలో ఒకరిపై ఒకరు ఎగబడుతున్న దృశ్యాలు ఆందోళన రేపుతున్నాయి.
Drinkers do not follow the covid regulations