తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఓ వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కాడు. శెట్టి బలిజ పేటకు చెందిన కుడిపూడి గాంధీ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి సుమారు మూడు గంటల పాటు స్థానికులను భయపెట్టాడు. గ్రామస్థులు దిగమని వేేడుకున్నా..వారిని పట్టించుకోలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి..అతను కిందకి దిగేలా నచ్చజెప్పారు. అనంతరం అతనిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి .. ఎస్సై వాసు కౌన్సెలింగ్ ఇచ్చాడు.
మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్ - బిక్కవోలులో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి తాజా వార్తలు
మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జరిగింది. పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందకు దించారు.
బిక్కవోలులో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్