పంచారమ క్షేత్రం.. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ద్రాక్షారామం
By
Published : Mar 2, 2019, 5:13 PM IST
ద్రాక్షారామంలో శివరాత్రి ఏర్పాట్లు
పంచారామ క్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లాద్రాక్షారామం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది.మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలైన్ల కోసంబారికేడ్లను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు అల్పాహారం, తీర్ధ ప్రసాదాలు అందించనున్నామని ఈవో ప్రసాదరావు తెలిపారు.