తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం... పంచరామాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీభీమేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు... అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రసాద్‌రావు తెలిపారు.
ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాలు - draksharamam bhemeswara swamy kalyanotsavalu news
పంచరామాల్లో ఒకటిగా పేరొందిన ద్రాక్షారామంలో... శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీభీమేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభించనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా... అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వివరించారు.

భీమేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు
ద్రాక్షారామంలో భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాలు