ద్రాక్షారామంలో పోటెత్తిన భక్తులు - east godavari
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

ద్రాక్షారామం
ద్రాక్షారామం
తూర్పుగోదావరి జిల్లా పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. సప్తగిరి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మార్కెట్లలో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి భక్తులు