తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో రోడ్డు చెంతన నివసించే పేద ప్రజలకు దాత కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వాసంశెట్టి రమేష్ కుమారుడు బాలాజీ... జీవనోపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. అతడు పంపించిన ఆర్థిక సాయంతో కుటుంబ సభ్యులు 200 మంది పేదలకు నిత్యావసర సరకులను పంచారు.
కూరగాయలు పంపిణీ చేసిన దాతలు - తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట
కొత్తపేటలో రోడ్డు చెంతన నివసించే పేద ప్రజలకు.. దాతలు కూరగాయలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంపిణీ చేస్తున్న దాత