తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై నిర్మిస్తోన్న 135 గదుల శివసదన్ వసతి సముదాయానికి ఓ భక్తుడు రూ.10 లక్షలు విరాళం అందించారు. విజయనగరానికి చెందిన వారణాసి నారాయణరావు ఈ విరాళాన్ని దేవరపల్లి వాసవి పేరు మీద అందించారు. దాతను అధికారులు అభినందించారు.
అన్నవరం దేవస్థానానికి రూ.10 లక్షలు విరాళం - donation to ananvarm temple news
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి ఓ భక్తుడు రూ.10 లక్షలు విరాళం అందించారు. విజయనగరానికి చెందిన వారణాసి నారాయణ రావు.. విరాళాన్ని దేవరపల్లి వాసవి పేరు మీద అందించారు.
![అన్నవరం దేవస్థానానికి రూ.10 లక్షలు విరాళం donation to ananvaram temple at east godavari dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7850595-337-7850595-1593623148530.jpg)
donation to ananvaram temple at east godavari dst
ఇదీ చూడండి..
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే...అమర్‌రాజా భూములు వెనక్కి..'