ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చికుక్క స్వైర విహారం..చిన్నారులకు గాయాలు - eastgodawari kothapeta latest dog news

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మార్కెట్ విధిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇద్దరు చిన్నారులపై దాడిచేసి గాయపర్చింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారులు

By

Published : Oct 22, 2019, 2:00 PM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. నాలుగేళ్ల అమీరాన్... తన ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. అటుగా వచ్చిన పిచ్చికుక్క ఒక్కసారిగా చిన్నారిపై దాడిచేసి గాయపర్చింది. అదే గ్రామంలోని సమితి రోడ్డులో యెర్రం శెట్టి శ్రీనివాస్ అనే బాలుడిపైనా పిచ్చికుక్క దాడి చేసింది. స్పందించిన బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details