ETV Bharat / state
శునకానికి సీమంతం! - శునకానికి శ్రీమంతం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ శునకానికి సీమంతం చేశారు. నగరంలోని ప్రశాంతి అనే మహిళ.. తన పెంపుడు కుక్క 'సోని' కి సీమంతం వేడుకు చేశారు.
శునకానికి శ్రీమంతం
By
Published : Mar 3, 2019, 8:52 PM IST
| Updated : Mar 3, 2019, 11:26 PM IST
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ శునకానికి సీమంతం చేశారు. నగరంలోని గోదారిగుంటలో 'సోని' అనే శునకానికి.. యజమానురాలు ప్రశాంతి ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు వంద మందికి పైగా హాజరయ్యారు.
Last Updated : Mar 3, 2019, 11:26 PM IST