ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీ మాణిక్యాంబా కల్యాణ మహోత్సవం - తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో.. శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారికి.. మంగళవారం దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.

divya kalyana mahostavam held at  draksharamam
కన్నుల పండువగా శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం

By

Published : Feb 24, 2021, 10:32 AM IST

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారికి.. మంగళవారం రాత్రి 10.28గంటలకు దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మ వార్లకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

కన్నుల పండువగా శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details