ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - vegetables Distribution rajamundry

తూర్పు గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కురగాయలు పంపిణీ చేశారు.

Distribution of vegetables under the auspices of a law firm
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

By

Published : May 13, 2020, 3:02 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ.. అండగా నిలిచింది. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ చక్రవర్తి చేతుల మీదుగా సరకులు అందించారు.

ప్రతీ పది రోజులకు ఒకసారి పేదలకు సరకులు పంపిణీ చేస్తున్నామని వారు చెప్పారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ప్రధాన న్యాయమూర్తి కల్యాణ చక్రవర్తి కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details