ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ - lockdown effect on people

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of vegetables and eggs to the poor in Ramavaram
రామవరంలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ

By

Published : Apr 12, 2020, 8:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానిక తెదేపా నాయకులు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని దాత జ్యోతుల నెహ్రూ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details