తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ భీమాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు.
పి.గన్నవరంలో పేదలకు భోజనం పంపిణీ - lockdown effect bon people
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు.

పి.గన్నవరంలో పేదలకు భోజనం పంపిణీ