తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని బేతెస్ధ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు భోజన సదుపాయం కల్పించారు. పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
రావులపాలెంలో పేదలకు భోజనం పంపిణీ - people problems with lockdown
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా రోజువారీ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్న కూలీలు, పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు మేమున్నామంటూ సహాయం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు భోజనం పంపిణీ