ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన మత్స్యకార రైతులకు చేప పిల్లల పంపిణీ - చేపపిల్లలు పంపిణీ చేసిన ప్రభుత్వం

రంపచోడవరంలోని గిరిజనులకు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి... 1.60 లక్షల చేపపిల్లలను పంపిణీ చేశారు. 80 మంది మత్స్యకారులు.. లబ్ధి పొందారు.

distribution of fish to tribal fishing farmers
రైతులకు చేపపిల్లల పంపిణీ

By

Published : Oct 3, 2020, 5:55 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం మండలం పందిరిమామిడిలో గిరిజన రైతులకు చేపపిల్లలను పంపిణీ చేసినట్టు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సహదేవ వర్మ తెలిపారు. 80 మందికి 1.60 లక్షల చేపపిల్లలను ఉచితంగా అందజేశామన్నారు.

చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లోని గిరిజనుల జీవనోపాధిని పెంచుకునేందుకు, ప్రభుత్వం రెండో విడతగా నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details