ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో సాధువులకు నిత్యావసరాల పంపిణీ - lockdown

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు సహాయం చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ వంతు తోడ్పాటు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials to the saints in Tuni
తునిలో సాధువులకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 5, 2020, 1:55 PM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తుని మండలం తలుపులమ్మలోవ ఆలయం వద్ద సాధువులకు నిత్యావసర వస్తువులు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details