ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాల పంపిణీ - corona uodates in east godavari

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. స్థానిక రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Distribution of essentials to the people of the Red Zone in east godavari
రెడ్​జోన్​ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 4, 2020, 8:01 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో రెడ్​జోన్​గా గుర్తించిన ప్రాంతంలో పలు రాజకీయ పార్టీ నాయకులు పర్యటించారు. స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించారు. తెదేపా, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details