తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ప్లెంటి టు షేర్ మినిస్ట్రీ ఫౌండర్ రెవ.డాక్టర్.విజయ్రాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి సరకులు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని గ్రామస్థులకు సూచించారు.
ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాల పంపిణీ - plenti to share minidtry latest updates
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాల పంపిణీ