రాజమహేంద్రవరంలో నిత్యావసర సరకుల పంపిణీ - Essential Commodities Distribution eastgodavari district
రాజమహేంద్రవరంలోని ఏఎంజీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల నిర్వహకులు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
![రాజమహేంద్రవరంలో నిత్యావసర సరకుల పంపిణీ Distribution of Essential Commodities at Rajamahendravaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7197194-570-7197194-1589460668544.jpg)
రాజమహేంద్రవరంలో నిత్యావసర సరకుల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఏఎంజీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఏఎంజీ పాఠశాల నిర్వహకులు పేదలకు వీటిని అందించారు. ప్రతి ఒక్కరూ చేతనైనా సాయం చేయాలని ఎంపీ కోరారు. అందరూ భౌతిక దూరం, శుభ్రతను పాటిస్తే కరోనాను తరిమికొట్టవచ్చని ఎంపీ భరత్ చెప్పారు.