తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరానికి చెందిన ఆక్వా పారిశ్రామిక వేత్త ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా ముంపునకు గురైన బాధితులకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. గుత్తెనదీవి, రామచంద్రపురం కాలనీకి చెందిన 50 కుటుంబాలకు ఎమ్మెఎస్సార్ ఫౌండేషన్ తరపున నిత్యవసరాలు, బట్టలు అందజేశారు. పండుగ సమయంలో ఎవరూ పస్తులుండకూడదనే సదుద్దేశంతో సరకులు పంపిణీ చేసినట్లు వ్యాపారవేత్త తెలిపారు.
ముంపు బాధితులకు నిత్యవసర సరకుల పంపిణీ - తూర్పుగోదావరిలో ముంపు బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ
పండుగ సమయంలో ఎవరూ పస్తులుండకూడదనే సదుద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరానికి చెందిన ఆక్వా పారిశ్రామిక వేత్త ముంపు బాధితులకు నిత్యవసర సరకులు, బట్టలు పంపిణీ చేశారు. ఎమ్మెఎస్సార్ ఫౌండేషన్ తరఫున 50 కుటుంబాలకు సరకులు అందజేశారు.
![ముంపు బాధితులకు నిత్యవసర సరకుల పంపిణీ ముంపు బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9305661-956-9305661-1603610077868.jpg)
ముంపు బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ