తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని బెల్లంపూడి గ్రామంలో బండివారి కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహాయంతో 1200 కుటుంబాలకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయలు పంపిణీ - బెల్లంపూడి ఎమ్మెల్యే వార్తలు
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, కార్మికులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు.
ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయలు పంపిణీ