పవిత్ర ధనుర్మాసం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలోని పాత బజారులో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ధనుర్మాస సమరాధన ప్రసాదం స్వీకరించారు. ఆలయ సిబ్బంది వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
తుని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు - తునిలో ధనుర్మాస వేడుకలు
పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తునిలోని శ్రీ వేంకటేశ్వరుని దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
తుని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు