ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమ తిరుపతిలో పోటెత్తిన భక్తుల రద్దీ - athreyapuram

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించడానికి రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు

wadapalli venketeswaraswamy temple at athreyapuram

By

Published : Jul 6, 2019, 1:13 PM IST

కోనసీమ తిరుపతి లో భక్తుల రద్దీ..
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో కళకళలాడింది. రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అనంతరం భక్తులకు దేవస్థానం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ABOUT THE AUTHOR

...view details