విశాఖపట్నంకు చెందిన సారిపల్లి ఉమాదేవి అన్నవరం దేవస్థానంలో హరిహరన్ సముదాయంలో ఓ గది నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ విరాళాన్ని దేవస్థానం పీఆర్వోకు అందించగా...దాతను అధికారులు అభినందించారు.
గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు - Devotees donated five lakhs for the construction of the room at annavaram
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో హరిహరన్ సదన్ వసతి సముదాయంలో గది నిర్మాణానికి ఓ భక్తురాలు రూ. 5 లక్షల విరాళం అందించారు.
గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు
ఇదీ చదవండి