ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం - east godavari district

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కృష్ణా, తూర్పుగోదావరరి జిలాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోవులను ప్రత్యేకంగా అలకరించి,పూజ లు చేశారు.

devotees decorated cow and did pooja at temples

By

Published : Aug 23, 2019, 4:13 PM IST

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం ...

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మదేవాలయంలో గోపూజను ఘనంగా నిర్వహించారు.కృష్ణాష్టమిని పురస్కరించుకొని తిరుపతమ్మ దేవాలయంలో పూజలను చేసారు.

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం ...

తూర్పు గోదావరి జిల్లాలో ..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో గోపూజలను నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో కళా వేదికపై సత్యదేవుడు,ఆనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజలు చేశారు.అనంతరం గోవులను ప్రత్యేకంగా అలకంరించి హారతులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీచూడండి.సంబరంగా...కృష్ణాష్టమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details