తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రాజమహేంద్రవరానికి చెందిన భక్తుడు విరాళాన్ని అందజేశాడు.
నాదెళ్ల శ్రీనివాసరావు, విజయదుర్గ దంపతులు.. 50, 116 రూపాయల మొత్తాన్ని ఆలయ సిబ్బందికి అందించారు. ఆ దంపతులను ఆశీర్వదించిన అర్చకులు.. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి.. తీర్థప్రసాదాలు అందజేశారు.