కోనసీమ తిరుపతిగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్ట్‌కు.. ఓ భక్తుడు రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు. రావులపాలెంకు చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు.. స్వామివారి అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం అందించిన భక్తుడు - vadapally temple latest news
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి.. ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించాడు. స్వామివారి అన్నదాన ట్రస్టుకు ఈ విరాళాన్ని ఉపయోగించాలని ఆలయాధికారులను కోరినట్లు భక్తుడు నాగేశ్వరరావు తెలిపారు.
వాడపల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం అందించిన భక్తుడు