తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ. 6లక్షలు విరాళం అందించారు.హైదరాబాదకు చెందిన పి.శ్రీధర్,శ్రీలక్ష్మి దంపతులు ప్రతి ఏటా ఆలయంలో ఒక రోజు అన్నదానం చేయాలని కోరారు.ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగమైనందుకు శ్రీధర్ దంపతులను ఈవో అభినందించారు.
అన్నవరంకు రూ.6 లక్షల విరాళం ఇచ్చిన హైదరబాద్ భక్తుడు - devotee donates 6lakh rupees at annavaram
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి హైదరబాద్ కు చెందిన శ్రీధర్ రూ.6లక్షల విరాళం అందించారు.

అన్నవరం నిత్యాన్న పథకానికి రూ.6 లక్షలు విరాళం
ఇదీ చదవండి: సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి
Last Updated : Oct 14, 2019, 12:47 PM IST