శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఉప సభాపతికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
సత్యదేవుని సేవలో ఉప సభాపతి కోన రఘుపతి - అన్నవరం దేవస్థానంలో కోన రఘుపతి వార్తలు
శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![సత్యదేవుని సేవలో ఉప సభాపతి కోన రఘుపతి deputy speaker kona raghupathi in annavaram temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9052782-812-9052782-1601877181421.jpg)
సత్యదేవుని సేవలో ఉప సభాపతి కోన రఘుపతి