పెద్దాపురంలో చినరాజప్ప ఎన్నికల ప్రచారం - వేట్లపాలెం
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెద్దపురంలో చినరాజప్ప ఎన్నికల ప్రచారం
By
Published : Mar 25, 2019, 6:42 AM IST
పెద్దపురంలో చినరాజప్ప ఎన్నికల ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తో కలసి ఇంటింటికీ వెళ్లి తెదేపాను గెలిపించాలని కోరారు. తెదేపా కార్యకర్తలు భారీ ఎత్తున మోటర్ సైకిల్ ర్యాలీ చేపట్టారు.