ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లి సుభాష్​ చంద్రబోస్​కు మంత్రి ఆళ్ల నాని పరామర్శ - condolence to pilli subhash chandra bose family

రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్​ సతీమణి సత్యనారాయణమ్మ సేవలు మరువలేనివని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపిన నాని.. బోస్​ను పరామర్శించారు.

సుభాష్ చంద్ర బోస్ పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని
పిల్లి సుభాష్ చంద్ర బోస్​ను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని

By

Published : Oct 17, 2020, 10:55 PM IST

రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్​ సతీమణి సత్యనారాయణమ్మ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా హాసనాబాద్​లో బోస్​ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

పేదలకు సత్యనారాయణమ్మ సేవలు మరువలేనివన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబసభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details