నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై తన అభిమాని వినూత్నంగా చాటుకున్నాడు. వందలాది పెన్నులతో తయారు చేసిన భారీ దండను తాను అభిమానించే నాయకుడికి వేసి ముచ్చట తీర్చుకున్నాడు. బాలు వేసిన దండను అంతా ఆసక్తిగా చూశారు. అనంతరం దండలోని పెన్నులను అందరికి పంచి పెట్టారు.
వినూత్న అభిమానం... నాయకుడికి పెన్నుల దండతో అలంకరణ - Decoration with a wand of pens for a favorite leader thuni mla dhadisetti raja
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు అభిమాని. పెన్నులతో తయారు చేసిన భారీ దండను అలంకరించి ముచ్చటపడ్డాడు.
అభిమాన నాయకుడికి పెన్నుల దండతో అలంకరణ