తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పోలవరం కాలువలో గుర్తుతెలియని మృతదేహం - news on deadbodies in polavaram canal
తూర్పుగోదావరి జిల్లా తుని పోలవరం కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలవరం కాలువలో లభ్యమైన మృతదేహం