తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ఓ మహిళకు కరోనా సోకడంతో ఆమె కలిసిన అనేక మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. విశాఖ జిల్లా రాజానగరానికి చెందిన ఓ మహిళ దానవాయిపేట వచ్చింది. ఆమెకు విశాఖ జిల్లాలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో దానవాయిపేటలో ఆ మహిళను కలిసిన వారందరిని క్వారంటైన్లో ఉంచారు.
క్వారంటైన్‌కు దానవాయిపేట వాసులు - కరోనా సోకిన మహిళను కలిసిన దానవాయిపేట వాసులు-క్వారంటైన్ కు తరలింపు
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో ఓ మహిళకు కరోనా సోకడంతో ఆమె కలిసిన అనేక మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు.

కరోనా సోకిన మహిళను కలిసిన దానవాయిపేట వాసులు-క్వారంటైన్ కు తరలింపు