ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యదేవుని సన్నిధిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ - అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని.. తెలంగాణలోని సైబరాబాద్ సీపీ సజ్జనార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలకగా.. స్వామి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు.

cyberabad cp sajjanar in annavaram
అన్నవరం దేవస్థానంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్

By

Published : Dec 10, 2020, 4:10 PM IST

తెలంగాణలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్.. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, ఆలయ అధికారులు.. మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన కోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం గావించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details