ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెరుచుకున్న మద్యం దుకాణాలు... కనిపించని నిబంధనలు

రాష్ట్రంలో ఇన్నాళ్లూ మూతపడి వెలవెలబోయిన మద్యం షాపులు ప్రభుత్వ ఉత్తర్వులుతో తెరుచుకున్నాయి. దాదాపు నెలన్నర తరువాత మందు బాబులతో మద్యం దుకాణాలన్ని కళకళలాడుతున్నాయి.

By

Published : May 4, 2020, 2:37 PM IST

cround at east godavari dst wine shops
cround at east godavari dst wine shops

లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో మద్యం దుకాణాలు.. నెలన్నర తర్వాత తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మద్యం దుకాణానికి చుట్టుపక్కల ఉన్న మందుబాబులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వారి వాహనాలతో కాంప్లెక్స్ లు నిండిపోయాయి. భౌతిక దూరం పాటిస్తూ దుకాణాల వద్ద మార్కింగ్ లు ఏర్పాటు చేయాలని చెప్పినా... ఎక్కడా అమలు కాక పోవటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details