మద్యం ధరలను స్వల్ప వ్యవధిలో ప్రభుత్వం 75 శాతం పెంచిన కారణంగా... జనాలు బేజార్ అయ్యారు. పెరిగిన ధరలు భరించలేక కొనడం తగ్గించారు. నిన్న కనిపించిన రద్దీ.. ఇవాళ చాలా దుకాణాల ముందు కనిపించలేదు. అమ్మకాలు సైతం అదే స్థాయిలో తగ్గాయని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం పరిధిలోని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ధరల ప్రభావం: మద్యానికి తగ్గిన గిరాకీ - 3rd wines shop rush in east godavari dst
మందుబాబులకు షాక్ ఇచ్చేలా పెరిగిన ధరలతో రాష్ట్రంలో కొన్ని చోట్ల మద్యం అమ్మకాలు కొంత తగ్గుముఖం పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రభావం కనిపించిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
croud in wine shops are littile bit slowdown due heavuly inreasing rate happend in east godavari dst