తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం చేపల మార్కెట్లో పచ్చపీత ఒకటి గురువారం రూ. 400 ధర పలికింది. స్థానిక గోదావరిలో ఇది మత్స్యకారులకు చిక్కింది. హోల్సేల్ మార్కెట్లో ఈ పీతకు మంచి గిరాకీ ఉంటుందని కొనుగోలు చేసిన వ్యాపారి తెలిపారు. దీని బరువు 720 గ్రాములు ఉందని చెప్పారు.
పచ్చ పీత 400 రూపాయలు - crab sold for 400 rupees latest news
గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు పచ్చపీత చిక్కింది. దీని ధర రూ. 400 పలికింది. దీనిని ఓ వ్యాపారి పి.గన్నవరం చేపల మార్కెట్లో కొనుగోలు చేశారు.
![పచ్చ పీత 400 రూపాయలు crab sold in east godavari district p.gannavaram fish market for 400 rupees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7107566-402-7107566-1588910665756.jpg)
ఈ పీతకు బలే గిరాకీ